భారతదేశంలో బంగారం అంటే కేవలం విలువైన లోహమే కాదు.. అది మన సంస్కృతి, సంప్రదాయం, భావోద్వేగానికి చిహ్నంగా కూడా చూస్తారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు ఇలా ఏ సందర్భమైనా బంగారం కొనడం మన జీవన విధానంలో ప్రధాన భాగమైపోయింది. ప్రస్తుతం గ్రాముకు ధరలు భారీగా పెరగడంతో Gold కుటుంబాల ప్రధాన పెట్టుబడిగా మారింది. అయితే, చాలామందికి తెలియని ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆభరణాలను తయారు చేసే ప్రక్రియలో ప్రతి 10 గ్రాముల బంగారానికి దాదాపు 1 గ్రాము వరకు నష్టం సంభవిస్తుంది. ఈ నష్టం చివరకు వినియోగదారుడే భరించాల్సిన పరిస్థితి వస్తుంది. <br /> <br />#GoldWastage #GoldMakingCharges #GoldJewellery #JewelleryMaking #GoldLoss #GoldExplained #HiddenCost #GoldFacts #22KGold #GoldTips #JewelleryTips #GoldPrice
